7 Omega 3 Rich Foods: మిమ్మల్ని ఆరోగ్యంగా ఫిట్‌గా ఉంచే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫుడ్స్ ఇవే

';

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కణాల పనితీరు మెరుగ్గా ఉండేందుకు అవసరమైన డైటరీ కాంపౌండ్.

';

సాల్మన్ చేప

ఈ రకం చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి చర్మం హైడ్రేట్‌గా ఉండేందుకు దోహదం చేస్తుంది.

';

సీ వీద్

ఇదొక రకమైన ఆహారం. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి ఇమ్యూనిటీని పెంచుతుంది.

';

చియా సీడ్స్

వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. బరువు నియంత్రణలో అద్భుతంగా పనిచేస్తుంది.

';

వాల్‌నట్స్

ఇందులో హెల్తీ ఫ్యాట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా గుండె ఆరోగ్యానికి, బరువు నియంత్రకు దోహదపడుతుంది.

';

చిక్కుడు

ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా ఆరోగ్యంగా ఉంటారు

';

కిడ్నీ బీన్స్

ఇవి కంటికి, కేశాలకు చాలా మంచిది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

';

సోయా బీన్స్

సోయా బీన్ అనేవి ఇమ్యూనిటీని పెంచి మెదడు సామర్ధ్యాన్ని పెంపొందిస్తాయి

';

VIEW ALL

Read Next Story