షుగర్ లేదా మధుమేహానికి వాడే మందులు భోజనానికి ముందు వేసుకోవాలా, తరువాత వేసుకోవాలా...
చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా డయాబెటిస్ ప్రధాన సమస్యగా మారిపోతోంది
టైప్ 2 డయాబెటిస్ అనేది చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా వస్తుంది.
టైప్ 2 డయాబెటిస్ అనేది ట్యాబ్లెట్స్ ద్వారా నియంత్రించవచ్చు. మార్కెట్లో చాలా రకాల మందులున్నాయి.
అయితే చాలామందికి షుగర్ మందులు ఎలా వేసుకోవాలనే సందేహం ఉంటుంది. అంటే భోజనానికి ముందు వేసుకుంటే మంచిదా లేక తరువాత తీసుకోవాలా అనేది
టైప్ 2 డయాబెటిస్ కేసులో రోజుకు 1 లేదా 2 సార్లు ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
డయాబెటిస్ మందుల్ని ఉదయం టిఫిన్ తరువాత రాత్రి డిన్నర్ తరువాత తీసుకోవాలి.
అయితే భోజనానికి 25 నిమిషాల తరువాత తప్పకుండా ట్యాబ్లెట్ వేసుకోవాలి.
పరగడుపున డయాబెటిస్ ట్యాబ్లెట్ వేసుకోకూడదు