వయసుతో సంబంధం లేకుండా.. ప్రస్తుతం ఎంతోమందిని సమస్యకు గురిచేస్తున్న అనారోగ్య సమస్య షుగర్.
అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల.. షుగర్ వ్యాధికి..దూరం అవ్వచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. మరి అవేవో ఒకసారి చూద్దాం.
రోజు 8 నుండి 10 గ్లాసుల..నీళ్లు తాగాలి. ఎంత ఆకలి వేస్తే.. అంతే తినాలి.
ఫైబర్ సమృద్ధిగా ఉందే ఆహారాన్ని.. తినాలి. పెరుగు లాంటి ప్రోబయోటిక్ ఆహారం తినాలి.
కొవ్వు పదార్థాలను పరిమితంగా తినాలి.
రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధూమ మధ్యపానాలకు దూరంగా ఉండాలి.