స్పెషల్‌ చికెన్ పకోడీ రెసిపీ.. తప్పకుండా ట్రై చేయండి!

';

చాలా మంది చికెన్ పకోడీను హోటల్స్‌ తెచ్చుకుని తింటూ ఉంటారు. ఇలా తరచుగా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.

';

చికెన్ పకోడీను ఇంట్లో కూడా వివిధ పద్దతుల్లో తయారు చేసుకొవచ్చు. మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

చికెన్ పకోడీను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకోండి.

';

చికెన్ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు: చికెన్: 500 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్, కారం పొడి: 2 టేబుల్ స్పూన్లు

';

కావాల్సిన పదార్థాలు: ఉప్పు: రుచికి సరిపడా, పసుపు: 1/2 టీస్పూన్, ధనియాల పొడి: 1 టీస్పూన్

';

కావాల్సిన పదార్థాలు: గరం మసాలా: 1 టీస్పూన్, కార్న్ ఫ్లోర్: 2 టేబుల్ స్పూన్లు, పచ్చి మిర్చి: 2-3 (తరిగినవి), నిమ్మరసం: 1 టేబుల్ స్పూన్

';

కావాల్సిన పదార్థాలు: కరివేపాకు: కొద్దిగా, పెరుగు: 2 టేబుల్ స్పూన్లు, ఆయిల్: డీప్ ఫ్రైకి సరిపడా

';

తయారీ విధానం..చికెన్ శుభ్రం చేయడం: ముందుగా చికెన్ ముక్కలను పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి.

';

మారినేట్: చికెన్ ముక్కలను పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చి మిర్చి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. కనీసం 1 గంట పాటు మ్యారినేట్ చేయాలి.

';

కార్న్ ఫ్లోర్ కలపడం: పకోడీలు వేసే ముందు, మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కల్లో కార్న్ ఫ్లోర్ కలపాలి.

';

డీప్ ఫ్రై: కడాయిలో ఆయిల్ వేడి చేసి, చికెన్ ముక్కలను డీప్ ఫ్రై చేయాలి. బాగా ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి.

';

సర్వ్: పకోడీలను సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుని, కరివేపాకు వేసి సర్వ్ చేయాలి.

';

VIEW ALL

Read Next Story