ప్రస్తుతం ఎంతోమందిని వెంటాడుతున్న ఉన్న సమస్య డయాబెటిస్.
అయితే ఈ షుగర్ ను మనకి సహజంగా దొరికే జామాకులతో తగ్గించుకోవడం ఎలా అనేది ఒకసారి చూద్దాం.
ముందు రోజు రాత్రి నాలుగు జామ ఆకులను కడిగి పక్కన పెట్టుకోవాలి.
ఒక గ్లాసుడు నీళ్లలో.. ఈ కడిగిన ఆకులను.. కట్ చేసి వేసుకోవాలి.
రాత్రంతా ఆ నీళ్లను.. అలాగే వదిలేయాలి. ఉదయాన్నే లేవగానే.. పరగడుపున ఆకులను పక్కనపెట్టి ఆ జామ నీరును త్రాగండి.
ఇలా ఒక రెండు.. మూడు నెలలు.. చేసి చూడండి మీ షుగర్ ని మీరే కంట్రోల్ చేసుకోవచ్చు.
జామ ఆకుల్లో షుగర్ ని కంట్రోల్ లో ఉంచే.. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మరెందుకు ఆలస్యం ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.