Milk bitter gourd curry

షుగర్ పేషెంట్స్ కి ఎంతో మంచిదైనా పాలు, కాకరకాయ కూర.. తయారీ విధానం మీకోసం..

Vishnupriya Chowdhary
Jun 24,2024
';

Bitter gourd

ముందుగా కాకరకాయకి చెక్కు తీసి.. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

';

Kakarakaya pulusu

తరువాత ఒక కడాయిలో నాలుగు స్పూన్ల నూనె వేసుకొని.. హాఫ్ స్పూన్ ఆవాలు, వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని.. అవి చిటపట అనేటప్పుడు అనేటప్పుడు కరేపాకు వేసుకోండి

';

Diabetic friendly curry

అందులో..నాలుగు ఉల్లిపాయలను.. సన్నగా కట్ చేసుకుని మ వేసుకోండి.

';

Diabetic tasty curry

ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత.. ముందుగా పక్కన పెట్టుకున్న కాకరకాయ కూడా వేసుకొని.. కొంచెం పసుపు.. రుచికి తగినంత ఉప్పు వేసుకొని.. మూత పెట్టి ఉడికించండి

';

Bitter gourd curry

కొంచెం వేగిన తర్వాత.. అర గ్లాసు నీళ్లు పోసి.. కాకరకాయ ముక్కలు బాగా ఉడికే వరకు ఉంచండి.

';

Easy curry

చివరిగా పాలు పోసుకొని.. ఒక రెండు నిమిషాలు ఉంచి.. స్టవ్ ఆఫ్ చేయండి.

';

Kakarakaya pulusu

అంతే డయాబెటిస్ కి ఎంతో ఉపయోగపడే.. కాకరకాయ పాలకూర.. రెడీ

';

VIEW ALL

Read Next Story