ఇది జుట్టుకు రాస్తే బట్టతల, జుట్టు రాలడం మాయం..

Dharmaraju Dhurishetty
Jun 25,2024
';

ప్రతి రోజు జుట్టుకు రోజ్మేరీ ఆయిల్‌ను వినియోగించడం వల్ల జుట్టు సులభంగా పెరుగుతుంది.

';

ఈ నూనెలో ఉండే గుణాలు జుట్టు రాలడాన్ని కూడా సులభంగా తగ్గిస్తుంది.

';

రోజ్మేరీ ఆయిల్‌ను వినియోగించడం వల్ల జుట్టు సమస్యలతో పాటు చర్మ సమస్యలు కూడా తొలగిపోతాయి.

';

రోజ్మేరీ ఆయిల్‌కి కావాల్సిన పదార్థాలు: తాజా రోజ్మేరీ ఆకులు - 1 కప్పు, క్యారియర్ ఆయిల్ (బాదం నూనె, జోజోబా నూనె, లేదా ఆలివ్ నూనె) - 2 కప్పులు, గాజు సీసా, వడగట్టడానికి చిన్న వస్త్రం

';

తయారీ విధానం: రోజ్మేరీ ఆకులను బాగా శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరనివ్వాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఒక గాజు సీసాలో రోజ్మేరీ ఆకులను వేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇందులో ఆయిల్‌ వేసుకుని సీసాను మూతతో బిగించి, 2 వారాల పాటు సూర్యరశ్మి లేని ప్రదేశంలో ఉంచండి.

';

2 వారాల తర్వాత ఒక చిన్న వస్త్రంతో నూనెను వడగట్టండి. పొడి గాజు సీసాలో వడగట్టిన నూనెను నిల్వ చేయండి.

';

ఈ నూనె మరింత సువాసనగా ఉండడానికి రోజ్మేరీ ఆకులను ఎక్కువగా వినియోగించాల్సి ఉంటుంది.

';

ఇలా తయారు చేసుకున్న నూనెను జుట్టుకు అప్లై చేసుకుని మసాజ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఈ ఆయిల్‌ను దాదాపు 6 నెలల లోపు ఉపయోగించండి.

';

VIEW ALL

Read Next Story