Salt Or Sugar: ఉప్పు లేదా చక్కెర పెరుగు ఎలా తినాలి?

Renuka Godugu
Jun 25,2024
';

మధ్యాహ్నం అన్నంలోకి పెరుగు తింటాం.

';

సాధారణంగా పెరుగు ఉప్పు లేదా చక్కెర వేసుకొని తీసుకుంటాం

';

అయితే ఇందులో రెండిట్లో ఏది బెటర్ అని తెలుసుకుందాం

';

చక్కర వేసుకొని తీసుకునే పెరుగు గ్యాస్ అజీర్తి సమస్య ఉన్నవాళ్లు కు మంచిది

';

బదులుగా మిస్త్రీ, బెల్లం కూడా వేసుకోవచ్చు

';

ఉప్పులో అయోడిన్ ఉంటుంది హిమాలయన్ పింక్ సాల్ట్ తో తీసుకోవడం మంచిది

';

గ్యాస్, అజీర్తి ఉన్నవాళ్లు పెరుగుతలో ఉప్పు తీసుకోవాలి

';

చక్కెర వేసుకొని తీసుకున్న వాళ్లు హెయిర్ ఫాల్, ఎసిడిటీ, వేడి శరీరం ఉన్నవాళ్లకు మంచిది

';

VIEW ALL

Read Next Story