మధుమేహం అనగానే స్వీట్స్ లేదా తీపిగా ఉండే పదార్ధాలు ముట్టకూడదంటారు. కానీ డయాబెటిస్ రోగులు ఈ 5 రకాల తీపి పదార్ధాలు తినవచ్చని మీకు తెలుసా
మధుమేహం వ్యాధిగ్రస్థులు సాధారణంగా స్వీట్స్‌కు దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు
అవకాడో తియ్యగా ఉన్నా సరే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో అద్భుతంగా పనిచేస్తుంది.
కానీ అదేమి చిత్రమో గానీ మధుమేహం వ్యాధిగ్రస్థులకు స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది.
ఈ క్రమంలో డయాబెటిస్ రోగులు ఏయే తీపి పదార్ధాలు తినవచ్చో తెలుసుకుందాం
మధుమేహం వ్యాధిగ్రస్థులు డార్క్ చాకొలేట్ తినవచ్చు. కానీ మోతాదు మించకూడదు. డార్క్ చాకోలేట్ అనేది ఇన్సులిన్ రెస్టిస్టెన్స్‌ను నిలువరించేందుకు దోహదపడుతుంది
చియా ఫుడింగ్‌ను మధుమేహం వ్యాధిగ్రస్థులు హ్యాపీగా తీసుకోవచ్చు
ద్రాక్షలో ఫైబర్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. దాంతో ఇది మధుమేహం వ్యాధిగ్రస్థులు చాలా ఉపయోగకరం. ఒత్తిడి కూడా తగ్గుతుంది.
డయాబెటిస్ రోగులు ఆపిల్ ను నిస్సంకోచంగా తినవచ్చు. ఎందుకంటే ఆపిల్ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ
గ్రీక్ యోగర్ట్‌ను మధుమేహం వ్యాధిగ్రస్థులు తీసుకోవచ్చు. రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా తినవచ్చు