Sugar Raising Foods

షుగర్ తో బాధపడే వాళ్ళు ఫుడ్ గురించి నియమాలు ఉంచడం తప్పనిసరి. మరి డయాబేటిక్ పేషెంట్స్ అసలు తినకూడని ఫుడ్స్ ఏవో ఒకసారి చూద్దాం..

Vishnupriya Chowdhary
Apr 17,2024
';

Full Cream Milk

ఫుల్ క్రీం మిల్క్ లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ హోల్ మిల్క్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

';

White Bread

వైట్ బ్రెడ్ షుగర్ పేషెంట్స్ అసలు తినకూడదు.. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ లెవెల్ ని విపరీతంగా పెంచుతుంది..

';

Raisins

ఎందు ద్రాక్ష కాల్షియం,‌ మెగ్నీషియం ఎక్కువగా ఇచ్చే మంచి డ్రైఫ్రూత్ అయినప్పటికీ ఇందులో గ్లూకోస్ లెవెల్స్ కూడా అధికంగా ఉండటం వల్ల షుగర్ పేషెంట్స్ ఎందు ద్రాక్ష కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది

';

Aloo

షుగర్ పేషంట్స్ బంగాళాదుంపలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. షుగర్ లెవెల్స్ పెంచే పదార్థాలలో ఇది కూడా ఒకటి..

';

Cool Drinks

కూల్ డ్రింక్స్ కొలెస్ట్రాల్ ని విపరీతంగా పెంచుతాయి. కాబట్టి వీటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది

';

Mutton

నాన్ వెజ్ లో షుగర్ పేషెంట్స్ కి మటన్ అంత మంచిది కాదు. చికెన్, మటన్ బదులు షుగర్ పేషెంట్స్ ఫిష్ తినడం ఉత్తమం.

';

VIEW ALL

Read Next Story