రెగ్యులర్ గా నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు.
మలబద్ధకంతో బాధపడేవారు పడుకునే ముందు 2-3 అత్తి పండ్ల(మేడి పండు లేదా అంజీరా)ను నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినాలి.
రాత్రిపూట నానబెట్టిన ఎండు ద్రాక్షను ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
సోంపు వాటర్ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
బార్లీ వాటర్ తాగడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
మలబద్ధకం నుండి విముక్తి కోసం క్రమం తప్పకుండా మెంతులను తీసుకోండి.