Health Tips: మిమ్మల్ని మలబద్ధకం వేధిస్తుందా? అయితే ఈ చిన్న చిట్కా ట్రై చేయండి చాలు..

Published by: Samala Srinivas | Apr 18, 2024

డైలీ నీళ్లు తాగడం

రెగ్యులర్ గా నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు.

Published by: Samala Srinivas | Apr 18, 2024

అత్తి పండుతో మలబద్ధకానికి చెక్

మలబద్ధకంతో బాధపడేవారు పడుకునే ముందు 2-3 అత్తి పండ్ల(మేడి పండు లేదా అంజీరా)ను నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినాలి.

Published by: Samala Srinivas | Apr 18, 2024

ఎండు ద్రాక్ష

రాత్రిపూట నానబెట్టిన ఎండు ద్రాక్షను ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

Published by: Samala Srinivas | Apr 18, 2024

సోంపు గింజల నీరు

సోంపు వాటర్ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.

Published by: Samala Srinivas | Apr 18, 2024

బార్లీ వాటర్

బార్లీ వాటర్ తాగడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది.

Published by: Samala Srinivas | Apr 18, 2024

మెంతులు

మలబద్ధకం నుండి విముక్తి కోసం క్రమం తప్పకుండా మెంతులను తీసుకోండి.

Published by: Samala Srinivas | Apr 18, 2024

VIEW ALL

Read Next Story