ఈ లక్షణాలు మీలో కనిపిస్తే.. మీకు తప్పకుండా షుగర్ ఉన్నట్టే. వీటిల్లో కొన్ని లక్షణాలు కనిపించిన తక్షణం.. డాక్టర్ని కలవడం ఉత్తమం..
అరికాళ్ళల్లో మంటలుగా ఉండటం..శరీరం జిడ్డుగా ఉండటం లాంటివి షుగర్ ఫస్ట్ స్టేజ్ లో.. ఉన్న వాళ్ళల్లో కనిపిస్తాయి.
శరీరం బరువుగా ఉండడం.ఆయాసం, అలసట ఎక్కువగా ఉండటం లాంటివి.. కూడా షుగర్ వ్యాధికి చిహ్నాలే.
ఎంత నీరు తాగినా దాహంగా ఉండటం ..శరీరంలోని దుర్వాసన ఎక్కువగా ఉండటం.. లాంటి లక్షణాలు కనిపించినా జాగ్రత్త పడటం మంచిది.
కొద్దికొద్దిగా ఊపిరి ఎక్కువ సార్లు పీల్చుకోవడం..నోట్లో పాచి ఎక్కువగా రావడం.. వంటివి కూడా షుగర్ ఉన్న వాళ్ళల్లో కనిపిస్తాయి.
జుట్టు కొబ్బరి పీచులా.. గరుకుగా ఉందటం..కాళ్లు చేతులు తిమ్మిర్లు రావడం కూడా షుగర్ లక్షణాలే..