చేడు కొలెస్ట్రాల్.. తగ్గించుకోవాలంటే పూర్తిగా తినడం మానేయాల్సిన అవసరం లేదు. తినాల్సినవి తింటే సరిపోతుంది.. మరి చేడు కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు ఏమి తినాలో ఒకసారి చూద్దాం.
రోజు ఒక యాపిల్ పండు తప్పకుండా తినడం ఉత్తమం.
బీన్స్, బ్లాక్ బెర్రీస్, వీలైనప్పుడు తినడం వల్ల అవి చదువు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి.
వంకాయలు, ద్రాక్ష, జామ, మష్రూమ్స్ తినడం ఎంతో మంచిది
బాదం, జీడిపప్పు, వాల్నట్స్ కూడా ఫలితాన్ని ఇస్తాయి
వెల్లుల్లి కూడా చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఓట్స్, సోయా, సబ్జా గింజలు తీసుకోవాలి.
వైట్ రైస్ బదులు.. కొర్రలు, సాములు వంటి ఆహారం తీసుకోవడం మంచిది.