Uirc Acid: యూరిక్ యాసిడ్ సమస్య తగ్గాలంటే ఈ పండ్లు తినాల్సిందే

Bhoomi
Aug 26,2024
';

యూరిక్ సమస్య

ప్రస్తుతం యూరిక్ యాసిడ్ సమస్య అనేది ప్రతి ఒక్కరిలోను కనిపిస్తోంది చాలామందిలో ప్యూరిక్ యాసిడ్ సమస్య వల్ల మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు వస్తున్నాయి. ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.

';

నొప్పులు

యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో మోకాళ్లలో జమ అయ్యే ఒక వ్యర్థ పదార్థం దీనివల్ల నొప్పులు వస్తాయి.

';

మోకాళ్ల నొప్పులు

సాధారణంగా మన ఆహారంలో ఉండే యూరిక్ యాసిడ్ వ్యర్థంగా కిందకు రక్తంలో నుంచి కిందకు దిగి మోకాళ్లలో జమ అవుతుంది తద్వారా మీరు మోకాళ్ల నొప్పులకు గురయ్యే అవకాశం ఉంది.

';

ఆహార పదార్థాలు

యూరిక్ యాసిడ్ మన శరీరంలో జమ అవ్వకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను మనం చేర్చుకోవాల్సి ఉంటుంది అవేంటో తెలుసుకుందాం.

';

యాపిల్

యాపిల్ పండ్లను రెగ్యులర్ గా మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల యూరిక్ ఆసిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు.

';

పైనాపిల్

పైనాపిల్ పండును క్రమం తప్పకుండా తినడం వల్ల మీరు ఈ యూరిక్ ఆసిడ్ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది.

';

చిలగడ దుంప

చిలగడ దుంపను రెగ్యులర్ గా మీరు ఆహారంలో తీసుకోవడం వల్ల ఈ యూరిక్ యాసిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు.

';

పెరుగు

ప్రతిరోజు పెరుగు తినడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు. పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది ఇది మోకాళ్ళ నొప్పుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.

';

పన్నీర్

పన్నీర్ తినడం వల్ల మన శరీరంలో యూరిక్ యాసిడ్ జమ అవ్వకుండా ఉంటుంది తద్వారా మీరు మోకాళ్ల నొప్పుల బారిన పడకుండా ఉంటారు

';

VIEW ALL

Read Next Story