Bitter Gourd: కాకరకాయ ఈ సమయంలో తింటే షుగర్‌ లెవల్స్‌ పెరిగిపోతాయి..

Renuka Godugu
Jul 13,2024
';

రాత్రి పడుకునే ముందు కాకరకాయ తీసుకుంటే ఇది శరీరంపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది

';

దీంతో నిద్రలేని సమస్య ఏర్పడుతుంది

';

రాత్రి పడుకునే ముందు కాకరకాయ తింటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి

';

అంతేకాదు ఈ సమయంలో తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వాంతులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి

';

మందులు వాడేటప్పుడు కాకరకాయ తీసుకోకూడదు

';

ఇందులో ఉండే డైరుటిక్ లక్షణాల వల్ల రాత్రి సమయంలో కాకరకాయ తింటే తరచూ యూరిన్ కి వెళ్లాల్సి ఉంటుంది

';

కాకరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల డయాబెటిస్ పేషంట్లకు మంచిది

';

ఎట్టిపరిస్థితులు రాత్రి నిద్రపోయే ముందు ఈ కాకరకాయ తీసుకోకూడదు

';

VIEW ALL

Read Next Story