పెరుగు ప్రొబయోటిక్ కలిగి ఉంటుంది. ప్రతిరోజూ డైట్లో చేర్చుకుంటాం.
పెరుగును ఆహారంలో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు
అయితే, కొన్ని రకాల ఆహారాలతో పెరుగు తినకూడదు అవేంటో తెలుసుకుందాం.
పెరుగును ఉల్లిపాయతో కలిపి తినకూడదు.
పెరుగు బెల్లం కలిపి తినకూడదు
ముఖ్యంగా పాలతో కలిపి కూడా పెరుగును తినకూడదు.
ఎండకాలం కదా అని పెరుగును మామిడిపండుతో కూడా కలిపి తినకూడదు
పెరుగును టీ తో కలిపి కూడా తీసుకోకూడదు