Heat Stroke: మీకు హీట్ స్ట్రోక్ వస్తే ఏం చేయాలి?

Renuka Godugu
Apr 25,2024
';

Heat Stroke..

హీట్‌ స్ట్రోక్ బారిన పడినప్పుడు ఆ వ్యక్తి శరీరాన్ని తడి గుడ్డతో తుడవండి.

';

Body Temperature..

శరీర ఉష్ణోగ్రత తగ్గినప్పుడు అతనికి తాగడానికి నీటిని ఇవ్వండి.

';

Cool Juice..

పుదీనా, కొత్తిమీర రసంలో చక్కెర కలిపి ఇవ్వండి.

';

Onion..

హీట్ స్ట్రోక్‌ను తగ్గించడానికి ఉల్లిపాయ రసం బెస్ట్‌ రెమిడీ

';

Best Remedy..

హీట్ స్ట్రోక్ కు గురయితే ఉల్లిపాయ రసం తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

';

Pudina..

పుదీనా రసం తాగడం వల్ల హీట్ స్ట్రోక్ ఉపశమనం లభిస్తుంది

';

Bath..

శరీర ఉష్ణోగ్రత అదుపులోకి వచ్చినప్పుడు స్నానం చేయాలి.

';

VIEW ALL

Read Next Story