Do Not Take In Summer: ఎండకాలం ఈ 8 మసాలాలను అస్సలు ముట్టుకోకండి

Renuka Godugu
Apr 11,2024
';

Cloves..

లవంగాలను ఎండాకాలంలో అసలు ముట్టుకోకూడదు ఇది చాలా స్పైసీగా ఉండే ఆహార పదార్థం

';

Cinnamon..

దాల్చిన చెక్క కూడా మందే లక్షణాలు ఉంటాయి వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం మేలు

';

Black Pepper..

నల్లమిరియాలో అరోమా బాగుంటుంది కానీ ఎండాకాలం ఇది వేడి చేస్తుంది

';

Ginger..

అల్లం లో కూడా వేడి మండే లక్షణాలు కలిగి ఉంటాయి కాలంలో తింటే హెల్త్ కు ఆరోగ్యం

';

Radish..

రాడిష్ కూడా సమ్మర్ లో తీసుకోవడం మంచిది కాదు

';

Garlic..

వెల్లుల్లి కూడా అల్లం మాదిరి వేడి మండే లక్షణాలను కలిగి ఉంటుంది సమ్మర్ లో తక్కువ పరిమాణంలో తీసుకోవడమే మంచిది

';

Cayenne Pepper..

పేపర్లో కూడా వేడి లక్షణాలు ఉంటాయి దీంతో విపరీతంగా చెమటలు కూడా వస్తాయి తీసుకోవడమే మేలు

';

Mustard..

ఆవాలు వేడిని పుట్టిస్తాయి

';

VIEW ALL

Read Next Story