Ice cream making Recipe: ఐస్ క్రీమ్ ను ఇంట్లోనే సింపుల్ గా ఇలా తయారు చేసుకోవచ్చు..

';

Ice Cream:

ఐస్ క్రీమ్ ను చిన్న పెద్దా తేడాలేకుండా ప్రతిఒక్కరు ఎంతో ఇష్టంతో తింటారు.

';

Ice Cream Recipe:

వెనీలా, చాకోబార్, ఫ్రూట్స్ మిక్స్, చాక్లెట్ అనేక ఫ్లెవర్లలో ఐస్ క్రీమ్ లు దొరుకుతున్నాయి

';

Home Made ice cream:

కానీ ఇంట్లోనే కొన్ని టిప్స్ ఫాలో అయితే ఐస్ క్రీమ్ ను తయారు చేసుకొవచ్చు

';

Custard Powder:

మొదటగా క్రీమ్ మిల్క్ ప్యాకెట్ లను తెచ్చుకొని, ఒక గిన్నెలో పాలువేయాలి

';

Middium Flame:

ఆ గిన్నెను మరగడానికి గ్యాస్ మీద ఒక ఐదు నిముషాలపాటు పెట్టాలి.

';

Sugar:

దీనిలో కస్టర్డ్ పౌడర్, చక్కెర వేసి మిక్స్ అయ్యే వరకు కలిపి సిమ్ లో ఉంచాలి

';

Dry Fruits:

ఆ తర్వాత గిన్నెను రెండుగంటల పాటు పక్కన మూతపెట్టి ఉంచాలి

';

Milk Cream:

మరల గిన్నెల పాల క్రీమ్ లేదా వెన్న, మీగడ తీసుకుని కడయ్ లో వేసి గ్యాస్ మీద పెట్టాలి

';

Badam,Kaju pices:

దీనిలో డ్రైఫ్రూట్, కాజు కిస్మిస్ లు, బాదం పలుకులను సమపాళ్లలో కలపాలి

';

Deep Fridge:

ఇలా కలిపాక, గ్యాస్ మీద నుంచి తీసి రాత్రంత డీప్ ఫ్రిడ్జీలో పెట్టి తర్వాతి రోజు తినాలి

';

VIEW ALL

Read Next Story