1. ఉదయం ఖాళీ కడుపుతో సత్తును తాగడం వల్ల శరీరానికి పోషకాలతో కూడిన శక్తి లభిస్తుంది.
సత్తులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి.
సత్తులో ఉండే ఫైబర్‌లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
సత్తులో ఉండే ఫైబర్ మీ కడుపులో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. దీంతో బరువు తగ్గుతారు.
సత్తులో ఉండే విటమిన్లు మరియు ఖనిజాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.