సీజన్ మారే కొద్ది మన శరీరంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి.
కొంతమందికి కొన్ని సీజన్స్ అస్సలు పడవు. ముఖ్యంగా చలికాలం ఎంతోమంది దగ్గు, జలుబు, గొంతు నొప్పితో.. బాధపడుతూ ఉంటారు.
కానీ వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే.. రోజు ఒక పని చేస్తే సరిపోతుంది
గొంతులో ఉండే ఇన్ఫెక్షన్, జలుబు.. ఈ రెండిటికి కూడా ఒకే ఒక్క సొల్యూషన్ ఉప్పునీరు.
ఉప్పు కలిపిన నీళ్లను రోజు పుక్కిలించడం వల్ల చలికాలం వచ్చే ఇన్ఫెక్షన్స్.. మన దరికి చేరవు. ముఖ్యంగా రోజు..రాత్రి పడుకునే ముందు ఓసారి ఉప్పు కలిపిన గోరువెచ్చని నీళ్లను గరగరమని పుక్కిలించాలి.
అలాగే కొన్ని ఉప్పు నీళ్లు రాత్రిపూట తాగినా కూడా మంచి ఫలితమే ఉంటుంది.
పైన చెప్పినవి కేవలం నిపుణులు అధ్యాయనాల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు