Priyamani: నవరాత్రుల సంబురం.. ప్రియమణి శారీ కలెక్షన్స్ మీరూ ట్రై చేయండి

Bhoomi
Sep 27,2024
';

ప్రియమణి

సీనియర్ నటి ప్రియమణి చీరకట్టులో అందర్నీ కట్టిపడేస్తుంది. రోజు రోజు అమ్మడి అందం మరింత రెట్టింపు అవుతోంది. ట్రెడిషనల్ లుక్ ప్రియమణి అందంగా కనిపిస్తూ కట్టిపడేస్తోంది.

';

దేవి నవరాత్రులు

దేవి నవరాత్రుల్లో మీరు అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించాలంటే సీనియర్ నటి ప్రియమణి చీరల కలెక్షన్స్ ఓసారి ట్రై చేయండి. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రత్యేక చీరలను మీరూ ధరించవచ్చు.

';

డిజైన్ బ్లౌజ్

ప్రియమణి అన్ని రకాల దుస్తువులను ధరిస్తుంది. ఈ హీరోయిన్ శారీ కలెక్షన్ అద్బుతంగా ఉంటుంది. నవరాత్రుల్లో మొదటి రోజు ఇలా డిఫరెంట్ గా రెడీ అవ్వండి.

';

నవరాత్రి పూజలో

త్వరలోనే నవరాత్రి ఉత్సవాలు షురూ కానున్నాయి. పూజలో అందంగా కనిపించాలంటే ప్రియమణి తరహాలో ఈ చీరను మీరు ట్రై చేయండి.

';

రాయల్ లుక్

మీరు అందరిలోనూ రాయల్ గా కనిపించాలంటే ఇలా హాల్టర్ నెక్ బ్లౌజ్ డిజైన్ తో చీర కట్టుకుంటే ప్రత్యేకంగా ట్రెడిషనల్ గా కనిపిస్తారు.

';

నెట్ బ్లౌజ్ డిజైన్

మీరు కొంచెం కొత్తదనం కోరుకుంటే ఈ నెట్ చీర బాగుంటుంది. దానిపై నెట్ బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలి. ప్రియమణి లుక్ ను మీరు కూడా రీక్రియేట్ చేసుకోవచ్చు.

';

హాఫ్ స్లీవ్స్ బ్లౌజ్ కాటన్ చీర

హాఫ్ స్లీవ్స్ బ్లౌజ్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతోంది. కాటన్ చీరపై ఈ బ్లౌజ్ ధరిస్తే బాగుంటుంది. కళంకారీ చీరకు ఇలా బ్లౌజ్ డిజైన్ చేయించుకోండి.

';

కాలర్ బ్లౌజ్ తో పట్టు చీర

కాలర్ బ్లౌజ్ చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఈ బ్లౌజ్ వేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. అంతేకాదు ఈ మధ్య పట్టు చీరలపై కాలర్ బ్లౌజ్ వేసుకుంటున్నారు.

';

VIEW ALL

Read Next Story