Pattu Sarees: మగువలు మెచ్చే పట్టు చీరలు.. ధర చాలా తక్కువ.. ఎక్కడో తెలుసా

';

పట్టు చీరలు

భారతీయ మహిళలు చీరలో అందంగా కనిపిస్తారు. ఇది భారతదేశం సంస్క్రుతి, సంప్రదాయం. అందుకే చాలా మంది చీరలు ధరించేందుకు ఇష్టపడుతుంటారు.

';

వెరైటీ చీరలు

కాటన్, బనారసీ, కంజీవరం, పోచంపల్లి, మంగళగిరి, గద్వాల్, కంచిపట్టు ఇలా ఎన్నో రకాల చీరలు మనదేశంలో లభిస్తాయి.

';

ఫంక్షన్లు

వివాహాది శుభకార్యాలు లేదా ఏవైనా పార్టీలు కావచ్చు రంగురంగుల చీరలు ధరిస్తారు. చీరల్లో బోలెడు రకాలు ఉన్నాయి.

';

ఈ రాష్ట్రాల్లో ఫేమస్

మనదేశంలో కొన్ని రాష్ట్రాల్లో చీరలు చాలా ఫేమస్. ధర కూడా చాలా తక్కువే. అవేంటో చూద్దాం.

';

కర్నాటక

కర్నాటక పట్టు చీరలకు ప్రసిద్ధి. ఇక్కడ చాలా రకాల పట్టు చీరలు తక్కువ ధరకే లభిస్తాయి.

';

తమిళనాడు

తమిళనాడులోని కాంచీపురం పట్టు చీరలకు ప్రసిద్ధి. ఇక్కడ పట్టుచీరలను మగ్గంతో నేస్తారు. ఈ చీరలకు దేశంలోనే కాదు ప్రపంచంలోని చాలా దేశాలకు ఎగుమతి అవుతుంటాయి.

';

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లోనూ పట్టు చీరలకు చాలా మంది మార్కెట్ ఉంది. ముఖ్యంగా మంగళగిరి పట్టు చీరలు చాలా ఫేమస్. ధర కూడా తక్కువే ఉంటుంది.

';

పశ్చిమబెంగాల్

ఇక్కడ చీరలు తక్కువ ధరకే లభిస్తాయి. మీరెప్పుడైనా టూర్ వెళ్తే అక్కడ చీరలు కొనడం మర్చిపోకండి

';

బనారస్

బనారస్ చీరలు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి. ఈ చీర కడితే హుందాగా కనిపిస్తారు. ఈ చీరల్లో ఎన్నో రకాల డిజైన్లు ఉంటాయి.

';

మైసూర్

మైసూర్ పట్టు చాలా స్మూత్ గా ఉంటుంది. ఈ చీర చాలా సింపుల్ గా కట్టుకుంటే గ్రాండ్ గా కనిపిస్తుంది. మైసూర్ వెళ్లినప్పుడు చీర తప్పకుండా కొనండి.

';

తెలంగాణ

తెలంగాణలో పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట చీరలు చాలా ఫేమస్. మీరెప్పుడైనా పూచం పల్లి వెళ్తే అక్కడ చీరల షాపింగ్ చేయండి. ధర కూడా తక్కువగానే ఉంటుంది. గద్వాల్ చీరల్లో ఎన్నో రకాల వెరైటీ డిజైన్లు ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story