రోజు నిమ్మరసం తాగితే బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నాయి ఆరోగ్య అధ్యాయనాలు.
నిమ్మకాయ అనేది నేరుగా బరువు తగ్గడానికి కారణం కానప్పటికీ, అవి వివిధ మార్గాల్లో..బరువు తగ్గుదలకి సహాయపడుతుంది.
ముఖ్యంగా నిమ్మకాయలో పుష్కలంగా విటమిన్ సి లభిస్తుంది.
ఈ విటమిన్ సి కేలరీలను బర్న్ చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది.
గోరువెచ్చని గ్లాసు నీళ్లలో .. రోజు నిమ్మకాయ పిండుకొని ఉదయాన్నే తాగడం వల్ల.. మెటబాలిజమ్ తారాస్థాయికి వెళుతుంది.
అంతేకాదు ఒక్క నిమ్మకాయలో కేవలం 15 క్యాలరీలు మాత్రమే ఉంటాయి.
కాబట్టి రోజు ఈ నిమ్మరసం తాగటం ద్వారా కేవలం రెండు నెలల్లో మీరు గుర్తించగలిగే బరువు తగ్గడం ఖాయం.