విటమిన్ బి 12 శరీరంలో ఎర్ర రక్తకణాలు ఏర్పాడేందుకు సహాయపడుతుంది. ఈ విటమిన్ శరీరానికి చాలా ముఖ్యమైంది.
మీరు విటమిన్ బి12తో బాధపడుతున్నట్లయితే ఈ సూపర్ ఫుడ్స్ ను డైట్లో చేర్చుకోండి. ఈ ఫుడ్స్ లోపాన్ని తగ్గిస్తాయి.
పాలు, పెరుగు, చీజ్ వంటి రోజువారీ ఉత్పత్తులు శరీరంలో విటమిన్ బి 12 లెవల్స్ ను పెంచుతాయి.
పాల ఉత్పత్తుల్లో ఉండే ప్రొటీన్, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ డి, జింక్, పొటాషియం, కోలిన్ విటమిన్ 12 పెరుగుదలకు సహాయపడతాయి.
ప్రతిరోజూ అంజీర్ పండ్లను తిన్నట్లయితే మీ శరీరానికి విటమిన్ బి 12పుష్కలంగా లభిస్తుంది.
మీరు మాంసాహారం ఇష్టపడితే సార్డినెస్, ట్యూనా, సాల్మన్ వంటి చేపలు తినవచ్చు. ఇందులో విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటుంది.
పాలకూర, బీట్ రూట్, ఆలుగడ్డ, పుట్టగొడుగులు వాటిల్లో విటమిన్ బి12 ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా డైట్లో చేర్చుకోవచ్చు.
మిల్లెట్స్ లో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని డైట్లో చేర్చుకుంటే విటమిన్ బి 12 కావాల్సినంత శరీరానికి అందుతుంది.
పైన పేర్కొన్నవాటితో పాటు డ్రైఫ్రూట్స్ కూడా విటమిన్ బి12లోపాన్ని తగ్గిస్తాయి.