Onion Peels Remedies: ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అందుకే ప్రతి వంటలో ఉల్లి పాయ వినియోగం తప్పనిసరిగా ఉంటుంది.

Md. Abdul Rehaman
Oct 11,2024
';


Onion Peels Remedies: ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అందుకే ప్రతి వంటలో ఉల్లి పాయ వినియోగం తప్పనిసరిగా ఉంటుంది.

';


ఉల్లి తొక్కల్లో విటమిన్ ఎ, విటమిన్ కే, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి

';


ఉల్లి తొక్కల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా కండరాల నొప్పి తగ్గించవచ్చు

';


దీనికోసం ఉల్లి తొక్కల్ని గ్లాసు నీటిలో వేసి కాస్సేపు మరిగించాలి. ఆ తరువాత వడకట్టి తాగాలి

';


ఉల్లి తొక్కలు కేశాల సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తాయి. కారణం ఇందులో ఉండే సల్ఫర్

';


ఉల్లి తొక్కలు జుట్టు పెరిగేందుకు , జుట్టు నెరిసిపోకుండా ఉండేందుకు దోహదం చేస్తుంది.

';


ఓ గ్లాసు నీళ్లలో నాలుగోవంతు ఉల్లి తొక్కలు వేసి బాగా మరిగించాలి. రాత్రంతా అలానే ఉంచి ఉదయం తలకు రాసుకోవాలి.

';


దాదాపు అరగంట ఆరబెట్టిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే జుట్టు నెరిసిపోవడం తగ్గుతుంది. చుండ్రు తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్ గుణాల కారణంగా చర్మ సమస్యలుపోతాయి.

';


ఉల్లి తొక్కల్ని నీటిలో వేసి బాగా మరిగించాలి. దురద, దద్దుర్లు ఉన్న చోట రాస్తే ఉపశమనం లభిస్తుంది.

';


ఉల్లి తొక్కలతో కాచిన టీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

';


దీనికోసం రెండు కప్పుల నీటిలో ఉల్లి తొక్కల్ని కలపాలి. నీరు రంగు మారేవరకూ మరిగించి వడకట్టాలి. ఇందులో ఒక టీ స్పూన్ తేనె కలుపుకుని తాగాలి.

';

VIEW ALL

Read Next Story