ఈ పండు క్రమం తప్పకుండా తింటే కొవ్వు కరగడం సులభం.
అది మరేదో కాదు నారింజ పండు. నారింజలో పుష్కలమైన విటమిన్ C.. కొవ్వును త్వరగా కరిగించడంలో సహాయపడుతుంది.
నారింజ తినడం ద్వారా శరీరానికి అవసరమైన ఫైబర్ లభిస్తుంది. ఇది కొవ్వు తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.
కెలోరీలు తక్కువగా ఉండే నారింజ.. మనకు ఎన్నో విటమిన్స్ ని సైతం అందిస్తుంది.
నారింజలో ఉండే పోషకాలు మెటాబాలిజంను పెంచుతాయి, ఇది కొవ్వు కరిగించడంలో సహకరిస్తుంది.
నారింజలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.
రోజు స్నాక్స్‌లో నారింజని చేర్చడం ద్వారా ఆరోగ్యకరమైన మార్పు పొందవచ్చు.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.