రొయ్యలను ఇలా చేసుకుని తింటే కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది

Bhoomi
Oct 04,2024
';

కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఫుడ్స్ తింటే రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండెజబ్బులకు దారి తీస్తుంది. అందుకే కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ఫుడ్స్ తినాలని వైద్యులు సూచిస్తుంటారు.

';

రొయ్యలు

రొయ్యలు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా. ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే రొయ్యల్లో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. చేపల కంటే ఎందులోనే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది.

';

హైబీపీ

హైబీపీ ఉన్నవారు మాత్రం రొయ్యలను మితంగా తినాలి. ఎదుకంటే ఇందులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైబీపీ ఉన్నవారికి హానికరం

';

విటమిన్స్

రొయ్యల్లో విటమిన్ డి, విటమిన్ బి3 సహా ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని సెలీనియం క్యాన్సర్ వంటి భయంకర సమస్యల నుంచి రక్షిస్తుంది.

';

బరువు తగ్గడంలో

బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్లో రోయ్యలను తప్పకుండా చేర్చుకోవాలి. రొయ్యలు ఈజీగా జీర్ణం అవుతాయి.

';

కొలెస్ట్రాల్ తగ్గుతుంది

రొయ్యలు తరుచుగా తినేవారిలో కొలెస్ట్రాల్ కరికి బరువు తగ్గేలా చేస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో లభిస్తాయి.వారానికోసారి రొయ్యలు తినాలి.

';

క్యాన్సర్

రొయ్యల్లో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇవి క్యాన్సర్ కణాలను శరీరంలోకి చొరబడకుండా అడ్డుకుంటాయి. అంతేకాదు ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతుంది.

';

ఎముకలు, కండరాలు

దంతాలు, ఎముకలు బలంగాఉండాలంటే కాల్షియం అవసరం. అయితే రొయ్యల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story