Motions: లూజ్ మోషన్స్ మరీ ఎక్కువ అయితే ఈ చిట్కా ట్రై చేయండి

Renuka Godugu
Jul 12,2024
';

ఆహారం పడినప్పుడు మా కారం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకున్నప్పుడు లూజ్ మోషన్స్ అవుతాయి

';

లూజ్ మోషన్స్ అయినప్పుడు కిచిడి తినాలి

';

అరటిపండు లో పొటాషియం ఉంటుంది దీని కచ్చితంగా డైట్ లో చేర్చుకోవాలి

';

ముఖ్యంగా పెరుగుతో మాత్రమే ఆహారం తీసుకోవాలి

';

కొబ్బరి నీరుని తీసుకోవాలి ఇది కోల్పోయిన నీటిని మళ్లీ మన శరీరానికి అందిస్తుంది

';

మజ్జిగని తరచుగా తీసుకోవాలి కడుపులో గుడ్ బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది

';

అన్నంలో మజ్జిగ కలుపుకొని తీసుకోవాలి

';

లూజ్ మోషన్స్ అయినప్పుడు నీరసం వస్తుంది కాబట్టి లెమన్ నీటినితీసుకోవాలి

';

VIEW ALL

Read Next Story