ఊపిరితిత్తులు ఫెయిల్ అయ్యే ముందు వచ్చే కొన్ని సాధారణ లక్షణాలు..

Dharmaraju Dhurishetty
Aug 18,2024
';

ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది: చిన్న కదలికలకు కూడా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అనిపించడం.. ఎక్కువగా శారీరక శ్రమ చేసినప్పుడు ఊపిరి ఆగిపోవడం వంటి లక్షణం కూడా ఒక భాగమే.

';

ఛాతీలో నొప్పి: ఊపిరి తీసుకునేటప్పుడు లేదా దగ్గినప్పుడు ఛాతిలో నొప్పి అనిపించడం.

';

చలి, జ్వరం: తరచుగా జ్వరం రావడం. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న చలిగా అనిపించడం కూడా ఒక లక్షణామే..

';

వాయువులు: కడుపులో వాయువులు ఎక్కువగా ఉండటం.. మలబద్ధకం లేదా విరేచనాలు కూడా ఇదే లక్షణంలోకి వస్తాయి.

';

కళ్ళు, ముఖం, కాళ్ల వాపు: శరీరంలో నీరు నిలువ ఉండటం వల్ల కళ్ళు, ముఖం, కాళ్లపై వాపులు రావడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

';

దగ్గు: దగ్గు తరచుగా రావడం, దగ్గినప్పుడు శ్లేష్మం లేదా రక్తం రావడం.

';

శరీర బరువు తగ్గడం: కారణం లేకుండా శరీర బరువు తగ్గడం.

';

కండరాలు బలహీనపడటం: కండరాలు బలహీనపడటం, త్వరగా అలసిపోవడం కూడా ప్రధాన లక్షణమే..

';

ఈ చిన్న చిన్న లక్షణాలతో బాధపడుతున్న వారు తప్పకుండా అవసరమైనన్ని టెస్టులు చేయించుకోవడం ఎంతో మంచిది.

';

ఊపిరితిత్తులు చెడిపోయిన ప్రారంభంలోనే తగిన చికిత్స తీసుకోవడం వల్ల రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

';

ముఖ్యంగా ధూమపానం చేసేవారు తప్పకుండా మానుకోవాల్సి ఉంటుంది..లేకపోతే ప్రాణానికే ప్రమాదం..

';

VIEW ALL

Read Next Story