Cumin Seeds: ఇది వంటింట్లో దివ్యౌషధం.. తీసుకుంటే రోగాలు మాయం..

Renuka Godugu
Dec 31,2024
';

జీలకర్రను నమిలి మింగటం వల్ల కడుపులో సమస్య తగ్గుతుంది

';

జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల పీరియడ్స్ పెయిన్‌ కూడా తగ్గిపోతుంది.

';

ఈ నీటిని తీసుకోవడం వల్ల కడుపులో అజీర్తి, గ్యాస్ సమస్యకు చెక్‌ పడుతుంది

';

గొంతు నొప్పి ఉన్నప్పుడు మిరియాల పొడి జీలకర్ర పొడి కలిపి తీసుకోవాలి

';

నెయ్యి జీలకర్ర పొడి కలిపి కూడా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది

';

బీపీ సమస్య ఉన్నవారు జీలకర్ర తీసుకోవటం వల్ల అదుపులో ఉంటుంది

';

ముఖ్యంగా కడుపులో అజీర్తి, తేన్పులు, వికారమైనప్పుడు జీలకర్ర నీటిని తీసుకోవాలి

';

ఉదయం పరగడుపున ఈ జిలకర్ర నీటిని తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గిపోతారు

';

VIEW ALL

Read Next Story