చిన్నపిల్లలు వారి వయసుకు తగ్గట్టుగా బరువు కూడా ఉండాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.
చిన్నపిల్లలు బరువు పెరగడానికి అరటిపండు చాలా చక్కగా పనిచేస్తుంది ఇందులో విటమిన్ సి, B6, పొటాషియం ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల పిల్లల బరువు పెరగడానికి సహాయపడుతుంది.
ఘన పదార్థాలే కాదు ద్రవపదార్థాలు కూడా పిల్లల బరువు పెరగడానికి సహాయపడతాయి. పాలల్లో ఉండే ప్రోటీన్, కార్బోహైడ్రేట్, పెరుగులో ఉండే లాక్టోస్ పిల్లలు బరువు పెరగడానికి సహాయపడతాయి.
రోజువారి ఆహారంలో కనీసం 40% కార్బోహైడ్రేటు పిల్లల తీసుకోవాలి ఇది బంగాళదుంపల ద్వారా లభిస్తుంది.
ప్రోటీన్ బెస్ట్ ప్రోటీన్ ఫుడ్. కండరాలను బలపరుస్తుంది. చిన్నారుల బరువును పెంచుతుంది.
డ్రై ఫ్రూట్స్ కూడా పిల్లల ఆరోగ్యాన్ని పెంచి, వారు బరువు పెరగదులకు సహాయపడతాయి.