Curd: పెరుగుని వీటితో కలిపి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు..

Renuka Godugu
Dec 31,2024
';

ముఖ్యంగా రాత్రిపూట పెరుగు తీసుకోకపోవడమే మంచిది ఇది కఫాన్ని పెంచుతుంది

';

ముఖ్యంగా చేపలు తిన్న వెంటనే పెరుగు తినకూడదు దీంతో అజీర్తి వస్తుంది

';

అంతేకాదు ఎలాంటి నాన్ వెజ్ వస్తువులతో అయినా పెరుగు తినకపోవడమే మంచిది

';

దీనివల్ల కడుపులో అజీర్తి, గ్యాస్, ఉబ్బరంగా అనిపిస్తుంది ఎలర్జీ సమస్య వస్తుంది

';

ముఖ్యంగా రాత్రిపూట పెరుగు తీసుకోకపోవడమే మంచిది ఇది కఫాన్ని పెంచుతుంది

';

జీర్ణశక్తిని బలహీనంగా మారుస్తుంది

';

మొత్తానికి ఆయిల్ ఫుడ్ తో పాటు పెరుగు తీసుకోకపోవడం మేలు

';

పెరుగులో విటమిన్ ఏ, బి6, బి12 ఉన్న కానీ ఇలాంటి ఆహారాలతో తినకూడదు

';

VIEW ALL

Read Next Story