టొమాటో వంట రుచిని పంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది.
టొమాటోలను సలాడ్‌లు, జ్యూస్‌లు సూప్‌ల రూపంలో కూడా ఉపయోగిస్తారు.
టమోటాలలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్ సి, కె, పొటాషియం , ఫోలేట్ వంటి పోషకాలు ఉన్నాయి.
టమోటాలు యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. వీటిని పచ్చిగా లేదా పండినవి తినవచ్చు.
టొమాటో జ్యూస్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌తో సహా అనేక సమస్యలు తగ్గుతాయి
స్కిన్ డ్యామేజ్‌ని రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.
వర్షాకాలంలో టమోటాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో లైకోపీన్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు టమోటాలకు దూరంగా ఉండాలి.