చిన్న అల్లం ముక్క నెల రోజులు తింటే మీరు నమ్మలేని అద్భుతాలు, ప్రయోజనాలు చూడవచ్చు
అల్లం వంటల్లోనే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అల్లం లేకుండా వంటనేది ఉండదు.
రోజూ నెల రోజుల పాటు చిన్న అల్లం ముక్క తినడం అలవాటు చేసుకుంటే కడుపుకు సంబంధించిన సమస్యల్నీ దూరమౌతాయి
అల్లం అనేది కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి ముప్పును కూడా తగ్గించగలదు.
కడుపు అల్సర్ కూడా చిన్న అల్లం ముక్కతో తగ్గించవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్యులు
క్రాంప్స్, ఆర్ధరైటిస్ నియంత్రించి నొప్పుల్నించి ఉపశమనం కల్గిస్తుంది అల్లం.
అల్లం రోజూ తినడం వల్ల ఎముకలు బలోపేతమౌతాయి. ఎముకలకు శక్తి లభిస్తుంది
రోజూ అల్లం తినడం వల్ల పీరియడ్స్ నొప్పులనుంచి కూడా ఉపశమనం లభిస్తుంది