గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కొంతమందికి మాత్రం గ్రీన్ టీ విషంతో సమానం కాగలదు జాగ్రత్త

';

గ్రీన్ టీ వాస్తవానికి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఆరోగ్యాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచేందుకు దోహదపడుతుంది. వైద్యులు కూడా తాగమని సూచిస్తుంటారు

';

గ్రీన్ టీలో ఉండే విటమిన్ సి, విటమిన్ డి, కాల్షియం వంటి పోషకాలు చాలా లాభదాయకం

';

అయితే కొంతమంది మాత్రం పొరపాటున కూడా గ్రీన్ టీ తాగకూడదు

';

గర్భిణీ మహిళలు గ్రీన్ టీ అస్సలు తాగకూడదు

';

గ్రీన్ టీ కంటి ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే కంటి సమస్యలున్నవాళ్లు వైద్యుని సలహాతోనే గ్రీన్ టీ సేవించాలి

';

జీర్ణక్రియ బలహీనంగా ఉండేవాళ్లు గ్రీన్ టీ తాగితే మరింత నష్టం కలగవచ్చు.

';

గ్రీన్ టీ తాగితే శరీరంలో ఐరన్ సంగ్రహణ సరిగ్గా ఉండదు. అందుకే ఎనీమియా రోగులు గ్రీన్ టీ సేవించకూడదు

';

VIEW ALL

Read Next Story