ఇకపైన విదేశీ ఆహారపదార్థాలకు బదులుగా వీటిని తీసుకోండి..!

ZH Telugu Desk
May 31,2024
';

ప్రస్తుతకాలంలో చాలా మంది విదేశీ అహారపదార్థాలకు అలవాటు పడుతున్నారు. వీటికి బదులుగా మన దేశీ పదార్థాలు తీసుకోవడం మంచిది.

';

ఈ దేశీ ఆహారపదార్థాలను మీ డైట్‌లో చేర్చడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

';

అవోకాడోకు బదులుగా కొబ్బరిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. విటమిన్‌లు పుష్కలంగా దొరుకుతాయి.

';

ఆలివ్‌ నూనెకు బదులుగా దేశీ నెయ్యిని ఉపయోగించడం వల్ల విటమిన్‌ ఎ, డి, ఇ, కె లభిస్తాయి.

';

బ్లూబెర్రీస్‌కు కంటే బ్లాక్‌ జామూన్‌ ఎంతో మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.

';

క్వినోవాకు బదులుగా ఈ రాజ్‌గిరా తీసుకోవడం వల్ల ప్రోటీన్‌, ఐరన్‌, కాల్షియం అందుతాయి.

';

కాలే కంటే క్యాబేజీలో విటమిన్‌ సి, కె, ఫైబర్‌ వంటి పోషకాలు సమృద్దిగా దొరుకుతాయి.

';

VIEW ALL

Read Next Story