మనిషి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి చెడు చేసేది, రెండోది మంచి చేసేది

';

చెడు కొలెస్ట్రాల్ రక్త వాహికల్లో పేరుకుని రక్త సరఫరాకు ఆటంకం కల్గిస్తుంది. దాంతో గుండె వ్యాధుల ముప్పు పెరుగుతుంది.

';

అయితే ప్రతి కిచెన్‌లో లభ్యమయ్యే ఒక సింపుల్ మసాలా దినుసుతో ఈ సమస్యకు చెక్ చెప్పవచ్చు.

';

వాము క్రమం తప్పకుండా తీసుకుంటే గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్‌డీఎల్ పెరుగుతుంది.

';

వాములో డైటరీ ఫైబర్ అత్యధికంగా ఉంటుంది.

';

ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ పెద్దమొత్తంలో ఉంటాయి. హెల్తీ కొలెస్ట్రాల్ పెంచేందుకు దోహదం చేస్తుంది.

';

దీనికోసం రాత్రి వేళ సగం స్పూన్ వాము గింజల్ని ఓ గ్లాసు నీళ్లలో నానబెట్టాలి

';

మరుసటి రోజు ఉదయం పరగడుపున ఆ నీళ్లను వేడి చేసి తాగాలి.

';

అలా కాకుండా ఒక స్పూన్ వాము గింజల్ని నేరుగా గ్లాసు నీళ్లలో వేసి మరిగించి తాగవచ్చు

';

VIEW ALL

Read Next Story