Dryfruits: ఈ డ్రైఫ్రూట్స్‌ రోజూ తింటే అనారోగ్యం.. ఆమడ దూరం..

Renuka Godugu
Jan 09,2025
';

Dryfruits..

డ్రై ఫ్రూట్స్ లో అనేక పోషకాలు ఉంటాయి. మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

';

Dryfruits In Winter..

ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది.

';

Cholesterol..

డ్రైఫ్రూట్స్‌ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి

';

Immunity..

అంతేకాదు ఇందులో విటమిన్ బి,సి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి.

';

Vitamins..

మీ డైట్ లో పిస్తా చేర్చుకోవడం వల్ల విటమిన్స్, మినరల్స్ అందుతాయి.

';

Kharjur..

చలికాలంలో ఖర్జూరాలు తింటే మంచిది వీటితో ఇమ్యూనిటీ బలపడుతుంది.

';

walnuts..

వాల్నట్స్, బాదంపప్పు, కిస్మిస్ వంటివి రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవాలి.

';

Magnesium..

వీటిలో మెగ్నీషియం కూడా ఉంటుంది మెటబాలిజం రేటు పెంచుతుంది.

';

Weight loss..

అంతేకాదు ఈ డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అధిక ఆకలి వేయదు దీంతో బరువు పెరగరు

';

VIEW ALL

Read Next Story