/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879
English Title (For URL): 
Health Benefits of Eating Pistachio Nuts
Image: 
Add Story: 
Image: 
Title: 
Disclaimer:
Caption: 
ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.
Image: 
Title: 
పోషకాలు
Caption: 
పిస్తాపప్పులో ప్రోటీన్, విటమిన్ బి6, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, కార్బొహైడ్రేట్లు, ఫొలేట్, పొటాషియం, కాపర్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిని గుప్పెడు తింటే కిలో చేపల్లో ఉండే విటమిన్స్ లభిస్తాయి.
Image: 
Title: 
కడుపు నిండిన అనుభూతి
Caption: 
పిస్తా పప్పు తింటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అతిగా ఆహారం తీసుకోకుండా చేస్తుంది.
Image: 
Title: 
బరువు
Caption: 
మీరు బరువు తగ్గాలనుకుంటే పిస్తా పప్పును రోజూ తినడం మంచిది. వీటిని రోజూ తింటే ఈజీగా బరువు తగ్గుతారు.
Image: 
Title: 
కంటి ఆరోగ్యం
Caption: 
ఈ డ్రైఫ్రూట్స్ తింటే కంటి ఆరోగ్యం బాగుంటుంది. వైద్యులు సైతం ప్రతిరోజూ పిస్తా పప్పులు తినమని సూచిస్తుంటారు.
Image: 
Title: 
గుండెజబ్బులు
Caption: 
తీవ్రమైన అలసట, ప్రాణాంతకమైన గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పిస్తా పప్పు తగ్గిస్తుంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు పిస్తా పప్పు తినడం మంచిది.
Image: 
Title: 
గుండె బలంగా
Caption: 
పిస్తాపప్పులు రోజూ తింటే గుండె ఆరోగ్యంగా బలంగా ఉంటుంది.
Image: 
Title: 
బలహీనత
Caption: 
పిస్తాపప్పు తినడం వల్ల అలసట మరియు బలహీనత తొలగిపోతుంది. రోజంతా శక్తివంతంగా ఉంటారు.
Image: 
Title: 
పిస్తా పప్పు
Caption: 
ప్రతిరోజూ పిస్తా పప్పు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. ఎందుకంటే పిస్తాపప్పులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
Image: 
Title: 
ఈ గింజలు గుప్పెడు తింటే చాలు కిలో చేపలు తిన్నంత బలం
Authored By: 
Bhoomi