ఉప్పు టీ మీకు తెలుసా? ఆరోగ్యానికి మేలు చేసే ఈ టీ చేయడం తెలుసుకోండి.
Salted Tea: సాధారణ టీలతో పోలిస్తే ఉప్పు టీ చాలా ప్రత్యేకం.
Salted Tea: చాలా టీ రకాలు తియ్యగా ఉంటాయి. గ్రీ టీలాంటి మరికొన్ని టీలు చేదుగా.. ఘాటుగా ఉంటాయి.
Salted Tea: ఉప్పు రకం టీ కొత్తగా వచ్చింది. సాధారణ టీ చేసుకున్నట్టే ఈ సాల్టెడ్ టీని చేయాలి.
Salted Tea: ఉప్పు టీ అంటే పూర్తిగా ఉప్పుతోనే చేయడం కాదు. కాస్తంత ఉప్పు వేసుకోవాలి అంతే.
Salted Tea: పాలు చక్కెర టీ పొడి వేసి సాధారణ టీ చేసుకోవాలి. ఆ సమయంలో కొంత ఉప్పును కలుపుకోవాలి. దీనినే సాల్టెట్ టీగా పిలుస్తారు.
Salted Tea: సాల్టెడ్ టీతో చాలా రకాల ప్రయోజనాలు జీర్ణక్రియ మెరుగుదల, నోటి దుర్వాసన తదితర సమస్యలు దూరమవుతాయి.