బాదంపప్పు

బాదంపప్పులో విటమిన్‌ బి6, విటమిన్ ఇ, జింక్‌, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో రోజూ బాదంపప్పు తినడం వల్ల మీ మెమెురీ పవర్ పెరుగుతుంది.

';

జీడిపప్పు

జీడిపప్పు అద్భుతమైన జ్ఞాపకశక్తి బూస్టర్‌గా పనిచేస్తుంది. మీ మెదడు పనితీరును చురుగ్గా చేస్తుంది.

';

బ్రోకలీ

బ్రోకలీలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్-ఇ అధికంగా ఉంటాయి. రోజూ దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మీ మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.

';

గుమ్మడి గింజలు

గుమ్మడికాయ మరియు అవిసె గింజలు కూడా మెదడుకు పదును పెట్టడంలో సహాయకారిగా ఉంటాయి.

';

వాల్ నట్స్

జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి మీరు వాల్‌నట్‌లను కూడా తినవచ్చు. ఇందులో మెదడు అభివృద్ధికి ఉపయోగపడే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు పాలీఫెనాల్స్ రెండూ ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story