Health Tips for Asthma: ఎండకాలం ఆస్తమా పేషంట్లు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

Published by: Renuka Godugu | May 07, 2024

Stay at home..

ఆస్తమా పేషంట్లు అతిగా ఎండ సమయంలో బయట తిరగకూడదు.

Published by: Renuka Godugu | May 07, 2024

Pollution..

పొల్యూషన్ వల్ల ఆస్తమా ఎక్కువవుతుంది.

Published by: Renuka Godugu | May 07, 2024

Exercise..

ఆస్తమా పేషంట్లు అతిగా అవుట్‌ డోర్‌ ఎక్సర్‌సైజులు చేయకూడదు

Published by: Renuka Godugu | May 07, 2024

Hydration..

ఆస్తమా పేషంట్లు నీరు ఎక్కువగా తీసుకోవాలి.

Published by: Renuka Godugu | May 07, 2024

Moist..

నీరు ఎక్కువగా తీసుకుంటే శ్వాసమార్గాలు మాయిశ్చర్గా ఉంటాయి.

Published by: Renuka Godugu | May 07, 2024

No cool..

ఎండలు మండిపోతున్నాయి. కానీ, ఆస్తామా పేషంట్లు కూలర్లు,ఏసీలు ఎక్కువగా వాడకూడదు.

Published by: Renuka Godugu | May 07, 2024

Dust..

ఇవి రూంలో డస్ట్‌ను సర్క్యూటేట్‌ చేస్తాయి.

Published by: Renuka Godugu | May 07, 2024

VIEW ALL

Read Next Story