వీటన్నింటినీ మిక్సీ పట్టి జ్యూస్ లా తయారు చేసుకోవాలి.
తయారు చేసుకున్న గ్లాసుల పోసుకున్నాక.. కొద్దిగా నిమ్మరసం కలపాలి.
నిమ్మరసం కలపడం వల్ల.. ఈ జ్యూస్ ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది.
ఇక ఈ జ్యూస్ లో కలిపిన పదార్థాలన్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
చర్మం, ఆరోగ్యం, బరువు తగ్గడం, జుట్టు పెరుగుదలకు.. ఇలా ఎన్నో వాటికి ఈ జ్యూస్.. సహాయపడుతుంది.
మరెందుకు ఆలస్యం ఈ జ్యూస్ మీరు కూడా తయారు చేసుకుని.. రోజు తాగి చూడండి..