ఈ తరం వాడిని ఎక్కువగా వెంటాడుతున్న సమస్య డయాబెటిస్.. అయితే ఈ చిన్న చిట్కాలు ఫాలో అవ్వడం ద్వారా.. మీరు ఈ షుగర్ వ్యాధికి చెక్ పెట్టొచ్చు
రోజు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తాగాలి
మీరు తినే ఆహారంలో..ఫైబర్ సమృద్ధిగా ఉండేటట్టు చూసుకోవాలి.
పెరుగు లాంటి ప్రోబయోటిక్ ఫుడ్ తినడం మంచిది. కొవ్వు పదార్థాలను దూరం ఉంచండి
రాత్రి భోజనానికి.. రాత్రి నిద్రకి మధ్య కనీసం రెండు గంటల తేడా ఉండేటట్లు చూసుకోండి.
క్రమం తప్పకుండా వ్యాయామం లేదా వాకింగ్ చేయండి. ఎక్కువగా స్ట్రెస్ పెట్టుకోవద్దండి
ధూమపానం, మద్యపానం జోలికి అస్సలు వెళ్ళకండి.