Easy karivepaku podi

కరివేపాకు పొడి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా బాలింతలకు ఇది తప్పకుండా పెట్టవలసినది.

';

Preparation of karivepaku podi

మొదటి ముద్ద కరివేపాకుతో తింటే చాలు.. అది మన శరీరానికి ఎన్నో లాభాలు చేకూరుస్తుంది. మరి అలాంటి కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం.

';

Curry leaves powder

ముందుగా కరివేపాకును శుభ్రంగా కడుక్కొని ఎండలో ఆరబెట్టుకోవాలి.

';

Karivepaku podi

ఒక కడాయిలో నూనె వేడి చేసుకుని 10 నుంచి 12.. ఎండు మిరపకాయలు వేసుకొని, వేయించుకోవాలి.

';

Curry leaves podi

తరువాత ఒక స్పూను జీలకర్ర, ధనియాలను.. కూడా వేసి.. వేయించి పక్కన పెట్టుకోవాలి.

';

Karivepaku rice

ఒక మిక్సీ జార్లో ఎండు మిరపకాయలు వేసి గ్రైండ్ చేయండి.

';

Post maternity care

తరువాత అందులోనే ఉప్పు.. వేయించిన జీలకర్ర, ధనియాలు.. కొద్దిగా చింతపండు వేసి బాగా గ్రైండ్ చేసుకోండి.

';

Post maternity care food

అంతే ఎంతో రుచికరమైన.. అలానే ఆరోగ్యవంతమైన.. కరివేపాకు పొడి రెడీ.

';

VIEW ALL

Read Next Story