మనకు తెలియకుండా.. మనం రోజు ఫాలో అయ్యే కొన్ని ఆహార పద్ధతులు..మనల్ని అనారోగ్యానికి గురిచేస్తాయి.
కాబట్టి మనం అనారోగ్యానికి గురవ్వకుండా ఉండాలి అంటే.. కింద చెప్పినవి తప్పకుండా ఫాలో అవ్వాలి.
పాలు తాగిన వెంటనే ఏ రకమైన మాంసాన్ని తినకూడదు.
ఇత్తడి పాత్రలో.. నెయ్యి వేసుకొని తినకూడదు. అలానే పాలల్లో.. ఉప్పు కలుపుకొని ఎప్పుడు తాగకూడదు.
పెరుగన్నంతో కలిపి చికెన్.. తినకూడదు. చల్లని వేది పదార్థాలు..వెంటవెంటనే తినకూడదు
దోసకాయి, టమాటా కూరల్లో నిమ్మరసం పిందరాదు.
వేడివేడి అన్నం తింటున్నప్పుడు.. చల్లని నీరు తాగకూడదు. ఒకవేళ ఇలా తీసుకుంటే అనారోగ్యం తప్పదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు