Broccoli lemon rice

ఆరోగ్యానికి..ఆరోగ్యం, రుచికి..రుచి.. ఇవ్వగలిగే బ్రోకోలి పులిహార తయారీ విధానం మీకోసం.

Vishnupriya Chowdhary
Jul 01,2024
';

Tasty broccoli rice

ముందుగా మూడు కప్పుల బియ్యం నానబెట్టుకొని.. అన్నాన్ని వండుకుని ఒక ప్లేటులో వేసి చల్లార్చుకోవాలి.

';

Broccoli rice preparation

ఆ తరువాత ఒక కప్పు బ్రోకలీ ముక్కలను శుభ్రంగా నీటిలో కడిగి చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి.

';

Healthy rice

ఇప్పుడు ఒక ఉల్లిపాయ, ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరుగుకోండి..

';

Weight loss rice

ఆ తరువాత స్టవ్ మీద కళాయి పెట్టి.. కొద్దిగా నూనె వేసి.. అందులో జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి,‌8 ఎండు మిర్చి ముక్కలు వేసి వేయించాలి.

';

Weight loss broccoli lemon rice

ఇప్పుడు అర స్పూను పసుపు పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. చివరిగా బ్రోకలీ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి.

';

Vegetable lemon rice

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాసేపు మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. ఆ తరువాత మీరు తినే చిక్కదాన్ని పట్టి నీళ్లు పోసుకోండి.

';

Broccoli lemon rice preparation

బ్రోకలీ బాగా ఉడికాక స్టవ్ కట్టేయాలి. అందులోనే ముందుగా వండిన అన్నం వేసుకుని.. నిమ్మరసం చల్లుకుని కలుసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన లెమన్ రైస్ రెడీ

';

VIEW ALL

Read Next Story