Tasty payasam

చాలామంది బయట ఫుడ్ తినడం వల్ల..ఒంట్లో వేడి ఎక్కువై..బాధపడుతూ.. ఉంటారు మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఆ వేడిని తగ్గించుకోవచ్చు అలాంటి ఒక దివ్యమైన వస్తువే సగ్గుబియ్యం.

Vishnupriya Chowdhary
Jul 19,2024
';

Saggubiyyam payasam

ఈ సగ్గుబియ్యంతో పాయసం చేసుకొని తాగడం వల్ల. మన వంటికి చాలా మేలు జరుగుతుంది.

';

Best payasam

మరి ఈ సగ్గుబియ్యం పాయసం.. ఎలా చేసుకోవాలో చూద్దాం.

';

Saggubiyyam payasam

సగ్గుబియ్యాన్ని ఒక గ్లాసుడు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఒక రెండు గంటలు.. అయిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయిలో ఈ సగ్గుబియ్యాన్ని.. కొంచెం నీరు చేర్చి ఉడికించాలి.

';

Healthy payasam

సగ్గుబియ్యం ఉడికిన తర్వాత కొంచెం చక్కెర కానీ.. బెల్లం కానీ మీ ఇష్టంకి తగినట్టు వేసుకోండి.

';

Easy payasam

అందులోనే నేతిలో వేయించిన..జీడిపప్పు ద్రాక్ష, ఎండు కొబ్బరి లేదా పచ్చికొబ్బరి మొక్కలను.. వేసుకొని రెండు నిమిషాల తర్వాత దించేయండి.

';

Healthy sweet

సగ్గుబియ్యం మిశ్రమం చల్లారిన తర్వాత ఒక గ్లాసుడు పాలు పోసుకోండి.. అంతే సగ్గుబియ్యం పాయసం రెడీ

';

VIEW ALL

Read Next Story